ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు అండగా నిలిచిన జగనన్న పథకాలు: మంత్రి ఉషాశ్రీచరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 10:11 AM

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో శుక్రవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరించారు. జగనన్న పథకాల అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం భవనంను పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com