ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త

national |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 09:20 PM

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త. ఈ-కేవైసీని అప్‌డేట్ చేస్తూ రైతులకు మరో అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్‌డేట్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12వ విడత నగదు పొందాలంటే ఈ-కేవైసీ అప్‌డేట్‌ తప్పనిసరి. అప్‌డేట్‌ చేయకపోతే తదుపరి విడత నగదు రైతులకు రాదు. ఈ నగదును సెప్టెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com