ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ కళాశాల విద్యార్థిని ఫాతిమా భారతదేశంలో చదువుకోవడానికి వీసా అందుబాటులో లేదని, తగిన సహాయం చేయాలని శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఆ లేఖలో "నేను, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన కాలేజీ అమ్మాయి ఫాతిమా. భారతదేశంలో చదువుకోవడానికి నాకు స్కాలర్‌షిప్ ఇవ్వాలని భారత ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాము. అది మా కుటుంబం లాంటిది" అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa