ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, అమెరికాలోని అట్లాంటాలో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా 'OG' కార్ షోను నిర్వహించారు. 'కార్ షో బైక్ తాజ్' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో, పదుల సంఖ్యలో కార్లను ఉపయోగించి 'OG' అక్షరాలను రూపొందించారు. ఎరుపు, నలుపు రంగు కార్లతో ఏర్పాటు చేసిన ఈ కాన్వాయ్ దృశ్యం, అభిమానుల అభిమానాన్ని చాటి చెబుతోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa