ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బాడాస్' చిత్రం కోసం స్టార్ మ్యూజిక్ కంపోజర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 05:11 PM

టాలీవుడ్  స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన తదుపరి సినిమాని దర్శకుడు రవికంత్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రకటన ఉత్సుకతకు దారితీసింది. ఈ చిత్రానికి 'బాడాస్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా గ్లింప్సె మూవీ పై భారీ హైప్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కింద సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa