ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా టైటిల్ ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 02:08 PM

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'డ్యూడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హను రాఘవపూడి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ త్వరలోనే అప్డేట్స్ వస్తాయని టైటిల్ 'ఫౌజీ'నా కాదా అనేది కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమా ప్రీ-ఇండిపెండెన్స్ వార్ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ లవ్ స్టోరీ. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. 'రాజా సాబ్' సినిమా పూర్తయ్యాక ఈ సినిమా పనులు మొదలవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa