పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 75% పూర్తయింది. పవన్ సీన్స్ అన్ని షూట్ కాగా మిగిలిన ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతోంది. నవంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa