జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న 'అవతార్ 3' చిత్రం 3 గంటల 15 నిమిషాల (195 నిమిషాలు) నిడివితో సిద్ధమైంది. ఇది ముందు విడుదలైన రెండు భాగాల కంటే ఎక్కువ నిడివి కలిగి ఉంది. 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో 'వరాంగ్' అనే కొత్త విలన్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ నావి పాత్రలో ఊనా చాప్లిన్ నటిస్తున్నారు. మొత్తం ఐదు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో నాలుగో భాగం 2029లో, ఐదో భాగం 2031లో విడుదల కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa