ఫిదా’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న సాయిపల్లవి…. నాని సరసన ‘ఎంసీఏ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె డాన్స్ చేసిన ‘ఏవండోయ్ నాని గారు’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ పాట ని దివ్య కుమార్, శ్రావణ భార్గవి లు పాడారు. బాలాజీ లిరిక్స్ అందించిన ఈ పాట వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అప్పట్లో ఈ పాట వల్లే సినిమాకి మరింత హైప్ వచ్చింది. తాజాగా యూట్యూబ్ లో ఈ వీడియో ఇప్పుడు వంద మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa