నటి పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమై, బిగ్‌బాస్-3 సీజన్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె ఆన్-స్క్రీన్ ప్రేమకథ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇటీవల రాహుల్ పెళ్లి చేసుకోగా.. పునర్నవి తన ప్రియుడు హేమంత్ వర్మను పరిచయం చేశారు. కశ్మీర్‌లో హేమంత్ తనను ప్రపోజ్ చేయగా.. పునర్నవి అంగీకరించారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa