‘పురుష:’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లలో వైవిధ్యం చూపిస్తూ, విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ భార్యాభర్తల మధ్య సాగే ఆధిపత్య పోరును సింబాలిక్‌గా చూపిస్తోంది. “కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా” అనే డైలాగ్ ఈ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సూచిస్తోంది. ఈ చిత్రంలో సీరియస్ డ్రామాతో పాటు భారీ కామెడీ కూడా ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa