ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ ల తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువగా తనే కోరుకుంటున్నానని, ప్రతిరోజూ దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నానని ఆమె తెలిపారు. అయితే, హీరో అవ్వాలా వద్దా అనేది అకీరా ఇష్టమని, ఈ విషయంపై అకీరా తనను తిడతాడని నవ్వుతూ చెప్పారు. మంచి పాత్రలు వస్తే నటిగా కొనసాగుతానని కూడా ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa