టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో వారసుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న 'దేత్తడి' సినిమాపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మేలో ఫస్ట్ లుక్ విడుదలైనప్పటికీ, సినిమా షూటింగ్ పురోగతిపై స్పష్టత లేకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా టీజర్ గ్లింప్స్ షూట్‌తో సినిమా నిర్మాణం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రాకెట్ వేగంతో పూర్తి చేసి, త్వరలో విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa