ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 21న విడుదల కానున్న విశ్వక్ సేన్ 'కల్ట్' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 04:06 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'కల్ట్'. 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా దమ్కీ' తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వియత్నాంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా, నేటి యువతను ఆకట్టుకునేలా ఈ కథను విశ్వక్ సేన్ రాసి తెరకెక్కిస్తున్నారు. ఇందులో 40 మంది కొత్త నటీనటులు, గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 21న టీజర్ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa