ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన ‘విస్కీ బాయ్‌’‌ ఫొటోను షేర్ చేసిన అనుపమ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 04:48 PM

టాలీవుడ్‌లో వెరైటీ సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందమైన ఫొటోలు, ఫొటో షూట్‌లకు సంబంధించిన వివరాలు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో రెగ్యులర్ టచ్‌లో ఉంటుంది. అలాంటి అనుపమ పరమేశ్వరన్.. తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. దానికి ‘మై విస్కీ బాయ్’ అని కామెంట్ పెట్టింది. అయితే, ఆ ఫొటోలో ఏముందనే విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఓ కుక్కపిల్ల జుట్టుకు రిబ్బన్ పెట్టి.. పిలక వేసినట్టుగా ఆ ఫొటోలో కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa