ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకి సంబంధించి మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అందులో రెండు సినిమాలు కాగా.. ఒకటి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 5న విడుదలవుతుంది. ఎం.ఎక్స్ ప్లేయర్‌లో ఈ వెబ్‌సిరీస్ ప్రదర్శితం కానుంది. దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. జయలలితగా రమ్యకృష్ణ ఎలా మెప్పించనున్నారో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa