ప్రస్తుతం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ .. దోస్తానా 2 షూటింగ్ లో ఉంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లోనూ ఫిట్ నెస్ ఫ్రీక్ జాన్వీ కపూర్ జిమ్ ని మాత్రం అస్సలు విడిచిపెట్టదు. ప్రతి రోజూ కనీసం ఒక గంట అయినా జిమ్ లో గడపాల్సిందే. తాజాగా ముంబైలోని ఓ జిమ్ నుంచి కసరత్తులు ముగించుకుని తిరిగి వెళుతున్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ ఫ్రాకు.. పొట్టి నిక్కరులో థై సొగసుల్ని ప్రదర్శిస్తున్నన్న లుక్ యూత్ లోకి దూసుకెళుతోంది. అంతేకాదు జాన్వీ పెదవులపై చెరగని ఆ చిరునవ్వు అన్నివేళలా ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. జాన్వీ రెగ్యులర్ జిమ్ ట్రీట్ ప్రతిసారీ హాట్ టాపిక్ గా మారుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa