ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాక్షి చౌదరికి బాత్ టబ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2020, 03:18 PM
నటిగా  ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ మాత్రం అందని ద్రాక్షనే అయ్యింది  బాలీవుడ్ నటి  సాక్షి చౌదరికి. దాంతో  ఈ భామ  వేడెక్కించే ఫోటోషూట్లతో  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. తాజాగా సాక్షి చౌదరి రెడ్ హాట్ బాత్ టబ్ ఫోటో వేడెక్కిస్తోంది. బాత్ టబ్ లో పాల నురుగులో స్నానమాచరిస్తున్న దేవతా  సుందరిని తలపిస్తోంది. పాల నురుగు దేహశిరులు ఉన్న ఈ అమ్మడు ఏకంగా పాలలోనే స్నానం చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.  రెడ్ కలర్ డ్రెస్ లో సూపర్ గ్లామర్ తో మెరిసిపోయింది ఈ సుందరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa