ఒకప్పుడు తెలుగు యాంకర్లు అంటే చాలా పద్దతిగా కనిపించేవాళ్లు. కట్టుబొట్టు చాలా పద్దతిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉదయభాను లాంటి వాళ్లు వచ్చి గ్లామర్ అద్దారు. ఆ తర్వాత ఇప్పటి తరం అయితే అందాల ఆరబోతలో హీరోయిన్లను కూడా మించేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అనసూయ.. రష్మి లాంటి వాళ్లు రచ్చ చేస్తున్నారు. వాళ్ల గ్లామర్ షోతో టీవీ స్క్రీన్‌ను వేడెక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వాళ్లు కూడా సెగలు పుట్టిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది. మెల్లగా డోస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా పద్దతిగా కనిపించింది ఈ భామ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంకర్‌గా మొదలుపెట్టింది.. ఆ తర్వాత యాక్టర్‌గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంకర్‌గా చక్రం తిప్పుతుంది. మొదట్లో కాస్త పద్దతిగానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రచ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి.
అందాల ఆరబోతలో అనసూయ, రష్మికి పోటీగా వెళ్తుంది ఈ భామ. అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో చంపేస్తుంది. ఈ మధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాలతో కూడా కాక రేపింది. తర్వాత బిగ్ బాస్ షోలో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకుని బాగానే రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. క్లీవేజ్ షో చేస్తూ ఊరించే అందాలతో ఊపిరి ఆపేస్తుంది ఈ బ్యూటీ. ఈ హాట్ ఫోటోస్ ట్వీట్ చేసింది శ్రీముఖి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa