రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది లవర్ బాయ్ గా దొంగగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఇది. యూరప్ నేపథ్యంలో .. పునర్జన్మలతో కూడిన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ అనుకున్నారు. ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని కూడా చెప్పుకున్నారు. కానీ 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ రెండు టైటిల్స్ లో 'ఓ డియర్'ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'ఉగాది' పండుగ రోజైన మార్చి 25వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారని సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa