టాలీవుడ్ నటి కస్తూరి అన్నమయ్య సినిమాలో తనదైన నటనతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెరిగిపోని ముద్ర వేసింది. ఆమె తన సహజమైన నటన నైపుణ్యంతో సినీ ప్రేమికుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఆ చిత్రానికి అవార్డులను కూడా పొందింది. ఇటీవల చాలా గ్యాప్ తరువాత కస్తూరి చిన్న తెరపైకి ప్రవేశించి, గ్రుహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వార్త ఏమిటంటే ఎప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే కస్తూరి మోడ్రెన్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కస్తూరి మరిన్ని ఫోటోల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Gruhalakshmi serial heroine Kasthuri real life | గృహలక్ష్మి సీరియల్ హీరో... https://t.co/EG5izPskle via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 19, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa