టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి జనవరి 5 న ఆడ శిశువును జన్మనిచ్చింది. ఆ పాపకు ఇషికా అని పేరు పెట్టారు. హన్షిత ఎప్పుడూ తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. ఇప్పుడు ఇషికా మొదటి నెల కు సంబంధించిన ఫోటోషూట్ చిత్రాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందమైన బ్యాక్‌డ్రాప్‌లతో క్యూట్ క్యూట్ గా ఉన్న ఇషికా ఫోటోషూట్ చిత్రాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
Dil raju daughter Hanshitha reddy family photoshoot moments | Gup Chup M... https://t.co/53RrpkwbvK via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 19, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa