ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు భాగాలుగా శివాజీ జీవిత చరిత్ర

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 02:20 PM

మరాఠా యోధుడు ఛత్రపతి   శివాజీ జీవితం ఆధారంగా మూడు భాగాల సినిమాను ప్రకటించారు బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌. మరాఠీ చిత్రం ‘సైరాట్‌’ ఫేమ్‌  నాగ్‌రాజ్‌ మంజులే  ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.   అజయ్‌–అతుల్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొదటి భాగానికి ‘శివాజీ’, రెండో భాగానికి ‘రాజా శివాజీ’, మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. ఈ మూవీ  సుమారు నాలుగైదు భాషల్లో  విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa