తండ్రికొడుకు మధ్య ఉన్న ప్రేమానురాగాలను హీరో నాని మరోసారి ప్రేక్షకులకు అందించారు. తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన కొద్దిపాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి నానికి తనయుడు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ముద్దులతో నింపేశాడు. తన చిట్టిచిట్టి చేతులతో నాని బుగ్గలను గిల్లుతూ సందడి చేశాడు. దీంతో తన కొడుకు అర్జున్ సందడిని చూసి నాని మురిసిపోయారు. ఈ మధురమైన క్షణాలను వీడియోలో షూట్ చేసి ప్రేక్షకులతో పంచుకున్నారు. కాగా సోమవారం హీరో నాని పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Thank you so much for all the love .. overwhelmed,humbled and will be cherished ❤️
Mee
Nani pic.twitter.com/XiBzDB0V1H
— Nani (@NameisNani) February 24, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa