దర్శకుడు విక్రంకుమార్ డైరెక్షన్ లో నటుడు రామ్ చరణ్ ఓ చిత్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చరణ్ కు ఆయన ఓ కథ చెప్పాడట. ఆ కథ చరణ్ కి బాగా నచ్చిందని టాక్. దాంతో పూర్తి స్క్రిప్టు తయారుచేయమని చరణ్ ఆ దర్శకుడికి చెప్పాడని సమాచారం. ప్రస్తుతం చరణ్.. ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ షూట్ పూర్తయ్యాక విక్రంకుమార్ డైరెక్షన్ చేయనున్నాడని సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa