ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్దాలని నిజాలుగా చూపించే యాడ్స్ కి నేను దూరం : సాయి పల్లవి

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 02:24 PM

ఒక  పాత్రలో  నన్ను నేను  చూసుకోగలగాలని నటి సాయిపల్లవి తెలిపింది. నాకు ఏమాత్రం సూట్ కాని పాత్రలు నేను అస్సలు చేయలేనని స్పష్టం చేసింది ఈ బ్యూటీ.  నాతో నేను పోల్చుకోగలగాలి. అప్పుడే ఆ సినిమాని  నేను చేస్తాను. అలా చేయలేనివి చాలా వదిలేశానని వెల్లడించింది. యాడ్స్ ని కూడా ఇలానే తిరస్కరిస్తుంది ఈ భామ. అబద్దాలని నిజాలుగా చూపించే యాడ్స్ కి తాను దూరమని ..కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదని తెలిపింది


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa