చిరు నటిస్తున్న 'ఆచార్య' స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు నక్సలైట్ గా అడవుల్లో ఉండే చిరు పాత్ర తర్వాత ఆచార్యగా మారి దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగిన అవకతవకలు బయటపెట్టి.. దానిమీద పోరాడడమే ఆచార్య స్టోరీ అంటున్నారు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు అంటున్నారు. ఇక కొరటాల ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa