బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండైజ్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. బెడ్ పై విరహయోగినిలా ఉన్న ఓ సెల్ఫీని జాకీ షేర్ చేసింది. ఇందులో మేకప్ లేకుండా ఎల్లో కలర్ టాప్ తో.. బెడ్ పై పడుకుని ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. పడక గదిలో జాక్వెలిన్ షోని చూసి నెటిజనులు ఫిదా అయిపోతున్నారు. విత్ అవుట్ మేకప్ లో కూడా జాకీ సూపర్ గ్లామర్ తో మెరిసిపోతోందని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa