నభా నటేష్.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రలో నటించి యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది.. దానికితోడు అమ్మడి అందాల ఆరబోత కూడా సెగలు పుట్టించింది. అసలు ఈ స్థాయిలో కన్నడ బ్యూటీ రెచ్చిపోతుందా అని ముక్కున వేలేసుకునేలా ఇస్మార్ట్ అందాలన్నీ చూపించేసింది నభా నటేష్. ఈ చిత్రం తర్వాత వరసగా ఈమె కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు.. నిర్మాతలు కూడా నభా డేట్స్ కోసం వేచి చూస్తున్నారు.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో నభా హీరోయిన్. వరుణ్ తేజ్, కిరణ్ సినిమాలో కూడా నభా నటేష్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇక అవకాశాలు వస్తున్నపుడే అందాలను కూడా విరివిగా చూపించేస్తుంది ఈ భామ. దాంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది నభా నటేష్.తాజాగా హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ వరస ఆఫర్లు అందుకుంటుంది ఈమె. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ వచ్చిన కొన్ని ఫోటోలు నభా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. మొన్నటికి మొన్న నడుము సోయగాలు చూపిస్తూ వయ్యారంగా నిలబడిన పోజులు ఇంకా మరిచిపోకముందే మరోసారి రెచ్చిపోయింది ఈమె.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa