యముడికి మొగుడు' అంటూ తెలుగువారిని పలకరించింది రిచా పనయ్. సునీల్ సరసన ఈడు గోల్డ్ ఎహే, సహా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ రిచా పనయ్. ఎయిర్‌హోస్టెస్‌గా చేస్తూ ఈ రంగంలోకి వచ్చిన రిచా. ఉత్తరాఖండ్‌కు చెందిన నటి రిచా పనయ్.. తెలుగుతో పాటు మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. లఖ్‌నవూకు చెందిన ఈ భామ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి..ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa