లాక్ డౌన్ కాలంలో తాము ఏం చేస్తున్నామో తమ ట్వీట్లు, వీడియోల ద్వారా సినీ తారలు, సెలెబ్రిటీలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ప్రముఖ యువ హీరో వరుణ్ తేజ్ లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ తో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ప్రస్తుతం తన ‘మూడ్’ ఎలా ఉందో చెబుతూ.. ‘గద్దల కొండ గణేశ్’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన ఓ స్టిల్ ను పోస్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa