లాక్ డౌన్ సమయంలో ఏం తోచడం లేదా. సమయం ఎలా గడపాలో అర్ధం కావడం లేదా? బోర్ ఫీలవుతున్నరా? అయితే మీకోసమే ఈ శుభవార్త.. ఈ సినిమా చూస్తూ కాలక్షేపం చేయండి. ఈ సినిమాకు ఈ సీజన్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉంది. మీరు కోరుకునే ఫన్, యాక్షన్ అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. పైగా, ఈ సినిమాను యూట్యూబ్ లో ఫ్రీగా చూసే అద్భుతమైన అవకాశం... మరెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa