పలువురు హీరోయిన్లు చాలా మంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు దృష్టి సారిస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కరోనా వల్ల మూతపడిన థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa