ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ 'తడప్' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 27, 2021, 02:06 PM

తెలుగులో సూపర్ హిట్ అయిన ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని హిందీ రీమేక్ చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు..అలాగే తారా సుతరియా హీరోయిన్‏గా నటిస్తుండగా.. మిలన్ లుత్‏రియా దర్శకత్వం వహించారు. హిందీ రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తడప్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తడప్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa