దర్శకుడు వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "బింబిసార". చాలా కొత్త కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం అప్పుడు అనౌన్స్ చేసిన నాటికే చాలా మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. డిసెంబర్‌లో సినిమాను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌కి డేట్ ఫిక్స్ చేశారు. తమ బార్బేరియన్ కింగ్ టీజర్‌తో ఈ డిసెంబర్ 29న వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa