ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రాధే శ్యామ్". అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా అందరికి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ రావడంతో మరికొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి బ్యూటీఫుల్ అప్ డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ సినిమాలోని మరో కీలకమైన పాట కోసమే. అలాగే ఇది రాధే శ్యామ్ టైటిల్ సాంగ్ అనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa