ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ 'వాలిమై' మూవీ రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 11:49 PM

అజిత్  హీరోగా నటించిన సినిమా 'వాలిమై'. ఈ  సినిమాలో హీరో కార్తికేయ విల్లన్ గా నటించాడు. ఈ సినిమాకి వినోత్ దర్శకత్వం వహించాడు. వాలిమై సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది. చిత్రబృందం వాలిమై జనవరి 13, 2022న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 58 నిమిషాలు & 35 సెకన్లు (178.35 మీ)గా ఉంస్ధాని తెలిపారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ బడ్జెట్ యాక్షన్-థ్రిల్లర్‌ను జీ స్టూడియోస్ & బోనీ కపూర్ యొక్క బేవ్యూ ప్రాజెక్ట్స్ LLP నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa