ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ లో సత్తా చాటిన 'పుష్ప' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 08:25 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'.సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' చిత్రం గత నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.ఈ సినిమా రికార్డులు బదులుకొడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ ఈసినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. హిందీ వెర్షన్‌లో ఈ సినిమా 15 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa