తెలుగు మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని భాషలలో , ముఖ్యంగా అగ్ర హీరోలతో నటించిన అనుభవం ఉన్న నటి శ్రీయ. తాను పెళ్లి చేసుకొన్నా సంగతి అందరికి తెలిసిందే. శ్రియ ప్రస్తుతం భర్తతో కలిసి ముంబైలోనే ఉంటుది. ఓ బిడ్డకి జన్మను ఇచ్చింది. అటు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూనే నటిగా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటుంది. పాన్ ఇండియా చిత్రం `RRR ` లో కీలక్ పాత్ర పోషించింది. అలాగే `గమనం` అనే మరో సినిమాలో నటించింది.
ఐతే తాను నటిగా జీవించిన సమయంలో కన్నా ఇప్పుడు తన భర్తతో కలిసి ఉంటున్నా అనగా పెళ్ళైన తర్వాత తాను ఇంకా హాట్ గా ఉంది అంటున్నారు అభిమానులు . ఇలా అనడానికి కారణం మాత్రమే తానే అని చెప్పాలి . అవకాశం దొరికినప్పుడల్లా తాను చేసిన రొమాంటిక్ ఫొటోస్ మరోయు వీడియోస్ తాను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడమే దేనికి కారణం. తాజాగా తాను పెట్టిన లిప్ లాక్ ఫోటోని షేర్ చేసి మరింత హాట్ గా మారింది అనడంలో సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa