ధనుష్ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది.'వతి' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జనవరి 5 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. గతంలో పృథ్వీరాజ్ హీరోగా వచ్చిన టైగర్‌లో నటిస్తోంది.'వతి' చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్ అని పూజా చిత్రకల్ పంకు సంయుక్త రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa