అజిత్ హీరోగా నటించిన సినిమా 'వలిమై'. ఈ సినిమాకి హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. తాజాగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జనవరి 13న రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా, జిబ్రాన్ మ్యూజిక్ అందించగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. .ఈ సినిమాని జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా బోనీ కపూర్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa