సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'డీజే టిల్లు'. తాజాగా ఈ సినిమా నుంచి' టిల్లు అన్న డీజే పెడితే' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించారు. 'డీజే టిల్లు' చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీతం సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa