కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ భావిస్తున్నారు.ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు , జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానునా సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ పరిచయం చేయలని చూస్తునట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ జాన్వీ కపూర్‌తో ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారు.బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో స్క్రిప్ట్ ని రెడీ చేస్తునట్లు వెళ్ళడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa