కొక కొక కొకకడితే
కోర కోరమంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తె
పట్టి పట్టి చూస్తారు
కోక కాదు గౌను కాదు
కట్టులోనా ఏముంది
మీ కళ్ళలోన అంత ఉంది
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
తెల్ల తెల్లగుంటే ఒకడు
తలకిందులు అవుతాడు
నల్ల నల్లగుంటే ఒకడు
అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు
రంగుతో పని ఏముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఎత్తు ఎత్తుగుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసాగుంటే ఒకడు
మురిసి మురిసి పోతాడు
ఎత్తు కాదు కురసా కాదు
మీకో సత్తెమ్ సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్దే
వంకర బుద్ది
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa