మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. అతను నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దుల్కర్ సెల్యూట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తొలుత థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీమేకర్స్ చెప్పారు. కానీ, తాజాగా ఓటిటీ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై థియేటర్ ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa