విక్టరీ వెంకటేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం F3 మూవీతో బిజీగా ఉన్న వెంకీ.. ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు. అలాగే జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కూడా తాజాగా ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa