ఎప్పుడూ సోషల్ మీడియాలో తన వైరటీ పిక్స్‌తో హాట్ చేస్తూ ఉంటుంది బాలీవుడ్ నటి దిశాపటాని. రోజూ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినా వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ నాజూకు సుందరి లేటెస్ట్ పెట్టిన పిక్ కూడా వెరైటీగా ఉంది. షర్టే కానీ ఎక్కడ ఏం చూపించాలో ఆ అందాలను ఎక్స్ ఫోజ్ చేస్తూ ఫోటోకి స్టిల్ ఇచ్చిన తీరు చూస్తే వారెవ్వా అనాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa