ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మేఘా ఆకాష్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:12 PM

డియర్ మేఘాలో చివరిసారిగా కనిపించిన బ్యూటీ యాక్ట్రెస్ మేఘా ఆకాష్ గత నెలలో తన తదుపరి తెలుగు ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాహుల్ విజయ్ నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నిన్న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.అలాగే,సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.మేకర్స్ ఇంకా ఈ సినిమాకి టైటిల్ ని లాక్ చేయలేదు.బిందు ఆకాష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa