సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు.తాజా అప్‌డేట్‌ల ప్రకారం,అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభమవుతుంది అని టాక్.ప్రస్తుతం రాజమౌళి,'RRR' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.మహేష్ 'సర్కారువారిపాట' పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న SSMB28ని పూర్తి చేసాక రాజమౌళి సినిమా సెట్స్లో కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa