జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. మార్చి 25న విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మూవీ టీమ్ కు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి కొరటాల శివ, అనిల్ రావిపూడి, ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి, కీరవాణిలతో పాటు టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa